సాధారణంగా మనం తక్కువ ఖరీదు లో  లభించే   USB ప్రింటర్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్బాలలో మొబైల్ నుండి ప్రింట్స్ తీసుకోవాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ అప్లికేషన్ వాడినట్లయితే చాల సులభంగా మీ USB ప్రింటర్ నుండే మీ మొబైల్ ద్వారా మీకు నచ్చిన డాక్యుమెంట్లు మరియు మీ కావలిసిన ఫోటోలు ప్రింట్స్ తీసుకోవచ్చు.