ఇలా ఓపెన్ అయిన తరువాత దానిలో CMD అని లేదా command అని టైపు చెయ్యండి. ఇప్పుడు మీకు DOS Command లో ఉన్నటువంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిలో ఈ విధంగా టైపు చెయ్యండి.
netsh wlan show wifi profiles
గమనిక : ఎప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన దానిని Run as Administrator మోడ్ లో మాత్రమే ఓపెన్ చెయ్యాలి.
ఈ కమాండ్ వాడిన తరువాత మీకు మీ కంప్యూటర్లో ఇంతకు మునుపు యాక్సస్ చేసిన నెట్ వర్క్ వివరాలు లభిస్తాయి. అప్పుడు మీకు కావలిసిన నెట్ వర్క్ పాస్ వర్డ్ పొందడానికి ఈ కమాండ్ ఉపయోగించాలి.
netsh wlan show profiles "Enter your SSID" key ="Clear"
ఇప్పుడు మీకు స్క్రీన్ మీద దాని యొక్క పాస్వర్డ్ అనేది చూపిస్తుంది.
0 Comments