Western Digital WD SN550 1TB NVMe Internal SSD కేవలం 8850/- మాత్రమే.

    చాల మంది యూజర్లు ల్యాప్టాప్ లు కొనేటప్పుడు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటి కలిగిన హార్డ్ డిస్కులు కొనుగోలు చేస్తుంటారు కాని వాటి సామర్ధ్యం విషయానికి వస్తే వేగంలో మాత్రం సరిగ్గా పనిచేయవు. మీ ల్యాప్టాప్ కి m.2 NVMe సపోర్ట్ ఉండి ఉంటే ఈ హార్డ్ డిస్క్ ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర మామూలు రోజులలో 14000/-రూ పైనే ఉంటుంది. ప్రసుత్తం దీని ధర అమెజాన్ లో తక్కువ ధరలో లభిస్తుంది. వేగానికి వస్తే మామూలు హార్డ్ డిస్క్ లు 240M/B s READ, 195 M/B Write కలిగి ఉంటాయి. ఇవి దానికి పది రెట్లు అనగా 2400MB/s Read, 1950MB/s Write  కలిగి ఉంటాయి.

గమనిక:-  కొనుగోలు చేసే ముందు మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కి సరిపోతుందా లేదా చూసుకొని కొనుగోలు చేయండి. 
కొనుగోలు చేసే లింక్ : https://amzn.to/3jfMtTK



Post a Comment

0 Comments