పాతకాలం ప్లగ్‌లకి ఇక గుడ్ బై చెప్పి నూతన వాటిని ఆహ్వానిద్దాం.

    మీరు గమనించినట్లయితే ఆధునిక కాలంలో అన్ని Smart గా ఉండాలి అని కోరుకుంటున్నాము. అదే విధంగా వస్తువులు సైతం చాలా సులభతరంగా ఉండేవి కొనుగోలు చేస్తున్నాము కాని కొన్ని కొన్ని పరికరాలు మాత్రం ఇప్పటికి పాతవే వాడుతుంటాము కాని ఇప్పుడు ఉన్న అవసరాలు రీత్యా smart ప్లగ్‌ల వినియోగం బాగా పెరిగింది. ఈ smart plug లకి మీ ఇంటిలో ఉన్న ఎలక్ట్రానిక్ దివైస్ల్ లును కనెక్ట్ చేసి  ఆటోమెటిగ్గా మీ మొబైల్లోనే ఆటోమెటిగ్గా స్మార్ట్ఫోన్ ద్వారా ఆన్ మరియు ఆఫ్ చేసుకోవచ్చు. చెప్పాలంటే చిన్న చిన్న వస్తువులు నుండి పెద్ద పెద్ద వస్తువులు అయినా ఏ.సి , గీజర్, నీళ్ళ మోటార్లు సైతం మీరు కంట్రోల్ చేయవచ్చు.



ఏ.సి , గీజర్, నీళ్ళ మోటార్లుకు  ఉపయోగపడే స్మార్ట్ ప్లగ్ 

Wipro 16A Wi-Fi Smart Plug with Energy Monitoring- Suitable for Large Appliances like Geysers, Microwave Ovens, Air Conditioners (Works with Alexa and Google Assistant)- White

లింక్ : https://amzn.to/3rQyLKX

సాధరణ వస్తువులు కంప్యూటర్, టి.వి లాంటి పరికరాలకు ఉపయోగపడే స్మార్ట్ ప్లగ్ 

Wipro 10A smart plug with Energy monitoring- Suitable for small appliances like TVs, Electric Kettle, Mobile and Laptop Chargers (Works with Alexa and Google Assistant) (DSP1100)

లింక్ : https://amzn.to/2WSWQFv