Header

ఎక్కువ మంది 30-35 వేలలో లాప్టాప్ కొనాలని చూస్తుంటారు. వాస్తవానికి కరోనా పరిస్థితిల తర్వాత హార్డ్ వేర్ కాంపొనెంట్స్ ధర పెరగటం వల్ల, 35 వేల లోపు అసలు మంచి లాప్టాప్ రాదు. ఈ పరిస్థితుల్లో 40 వేల నుండి 45 వేల వరకు పెట్టగలిగే వారికి అద్భుతమైన ల్యాప్టాప్ లు అందుబాటలో ఉన్నాయి . కొనుగోలు చేయదలిచిన వారు క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు.

HP 14 (2021) 11th Gen Intel Core i3 Laptop with Alexa Built-in, 8GB RAM, 256GB SSD, 14-Inch (35.6 cm) FHD Screen, Windows 10, MS Office, (14s- dy2501tu)

దీని ఖరీదు : 41990/-


HP 15 (2021) Thin & Light Ryzen 3-3250 Laptop, 8 GB RAM, 1TB HDD + 256GB SSD, 15.6" (39.2 cms) FHD Screen, Windows 10, MS Office (15s-gr0012AU)

దీని ఖరీదు : 40990/-

HP 15 11th Gen Intel Core i3 Processor 15.6" (39.62cms) FHD Laptop (8GB/512GB SSD/Win 10/MS Offce/Integrated Graphics/Natural Silver/1.69 Kg), 15s-fr2006TU
దీని ఖరీదు : 44990/-

Dell 14 (2021) Thin & Light i3-1005G1 Laptop, 4Gb RAM, 1TB HDD + 256GB SSD, 14” (35.56 Cms) FHD AG Display, Win 10 + MSO, Black (Vostro 3401, D552151WIN9BE)
దీని ఖరీదు : 39190/-